తమ కాలం యొక్క ఇమామ్ పట్ల జ్ఞానం కలిగి ఉండాలని వివరిస్తున్న అహ్లె సున్నత్ ప్రముఖ ముహద్దిస్ అబూదావూద్ ఉల్లేఖించిన హదీస్...
తమ కాలం యొక్క ఇమామ్ పట్ల జ్ఞానం కలిగి ఉండాలని వివరిస్తున్న హదీస్.
గ్రంథ పేరు: ముస్నద్,
రచయిత పేరు: అబూదావూద్ సులైమాన్ బిన్ దావూద్ తయాల్సీ(మరణం204హిజ్రీ) ఇతను అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ నుండి ఉల్లేఖించారు.
హదీస్ అరబీలో: من مات بغیر امام مات میتة جاهلیة، و من نزع یداً من طاعة جاء یوم القیامة لاحجة له
అనువాదం: “ఇమామ్ లేని మరణం అజ్ఞానపు(అవిశ్వాపు) మరణం, మరి ఎవరైతే వారి పట్ల విధేయత నుండి చేతులెత్తేస్తారో ప్రళయదినాన వారికి ఎటువంటి నిదర్శనం లేదు”[కన్జుల్ ఉమ్మాల్, భాగం6, పేజీ65, సంఖ్య14861] ఈ హదీస్ ను కన్జుల్ ఉమ్మాల్ లో కూడా చూడవచ్చు.
రిఫరెన్స్
అసాలతె మహ్దవియత్ దర్ ఇస్లాం, మహ్దీ ఫఖీహ్ ఈమానీ, సాఫ్ట్ వైర్ మౌవూద్ అజ్ ఇస్ఫేహాన్.
https://makarem.ir/main.aspx?typeinfo=23&lid=0&catid=23995&mid=249480
వ్యాఖ్యానించండి