అబద్ధం అవిశ్వాసం మరియు కపటానికి కారణం

శని, 08/01/2020 - 09:28

అబద్ధం అవిశ్వాసం మరియు కపటానికి కారణం అని వివరిస్తున్న దైవప్రవక్త[స.అ] హదీస్... 

అబద్ధం అవిశ్వాసం మరియు కపటానికి కారణం

అబద్ధం అవిశ్వాసం మరియు కపటానికి కారణమౌతుంది, ఎందుకంటే అబద్ధం చెప్పేవాడి ఈమాన్ నాశనమౌతుంది, ఈమాన్ పోతే మెల్ల మెల్లగా అవిశ్వాసం లేదా కపటం చోటు చేసుకుంటుంది. దీని గురించి హదీసులు ఇలా సూచిస్తున్నాయి;
ఒకరోజు ఒక వ్యక్తి దైవప్రవక్త[స.అ] వద్దకు వచ్చి ఇలా అన్నాడు: “ఓ దైవప్రవక్త[స.అ]! నరకవాసులు చేసిందేమిటి?
దైవప్రవక్త[స.అ]: అబద్ధం. ఎప్పుడైతే అబద్ధం చెబుతారో, దాంతో నీఛులవుతారు, నీఛులయిన తరువాత అవిశ్వాసులవుతారు, అవిశ్వాసులయిన తరువాత నరకానికి అర్హులవుతారు.[మొహద్దిసె నూరీ, ముస్తద్రికుల్ వసాయిల్, భాగం9, పేజీ89]
ఈ విధంగా అబద్ధం మనిషి హృదయం నుండి ఈమాన్ ను దూరం చేయటమే కాకుండా, అవిశ్వాసపు చర్యలకు కూడా దారి తీస్తుంది అని తెలుస్తుంది.

రిఫరన్స్
మొహద్దిసె నూరీ, ముస్తద్రికుల్ వసాయిల్, హదీస్10305

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
17 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7