కపటవర్తనుల చిహ్నాలు

శని, 08/01/2020 - 16:00

మనిషి కపటవర్తనుడిగా  ఎప్పుడు మారుతాడు, ఏ విషయం మనిషిని కపటవర్తనుడిగా మారుస్తుంది అన్న విషయాల పై సంక్షిప్త వివరణ...

కపటవర్తనుల చిహ్నాలు

ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం: “అబద్ధం మనిషిని కపటవర్తనుడిగా మారుస్తుంది”[ఆమదీ, గురరుల్ హికమ్, పేజీ220]
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “ఈ మూడు విషయాలు ఎవరిలో ఉన్నా కపటవర్తనుడే, అతడు ఉపవాస దీక్షలు నిర్వర్తించి, నమాజులు చదివిన తనను తాను ముస్లిం అని భావించినా సరే. (ఆ మూడు విషయాలు):
1. అందరూ అతడిని నమ్మకస్తుడని భావిస్తుండగా, మోసం తలపెట్టేవాడు
2. మాట్లాడేటప్పుడు అబద్ధం చెప్పేవాడు
3. మాట ఇచ్చి దానిని అమలు పరచనివాడు[మర్హూమ్ కులైనీ, కాఫీ, భాగం2, పేజీ290]

రిఫరెన్స్
మర్హూమ్ కులైనీ, కాఫీ, హదీస్8. ఆమదీ, గురరుల్ హికమ్, హదీస్4408.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13