కపట సహాబీయులు

సోమ, 09/30/2019 - 16:07

సహాబీయులు మూడు రకాలు వాటిలో కొందరు మంచి వారైతే మరి కొందరు కపటవర్తనులు మరి కొందరు అమాయకులు...

కపట సహాబీయులు

దైవప్రవక్త[స.అ]ను కీడు తలపెట్టాలనే ఆలోచన మనసులో పెట్టుకొని దైవప్రవక్త[స.అ]తో కలిసి ఉండే కపట సహాబియులు. ఇస్లాం స్వీకరించినట్లు వ్యక్తం చేసి లోపల మాత్రం అవిశ్వాసాన్ని దాచిపెట్టుకున్న వారు. దైవప్రవక్త[స.అ] చెంత కేవలం ఇస్లాం మరియు ముస్లిములను నాశనం చేయడానికే చేరినవారు. వాళ్ళ గురించి అల్లాహ్ పూర్తిగా ఒక సూరహ్ ను అవతరింపజేసెను. పలు చోట్ల వాళ్ళను దూషించి నరకంలో చిట్టచివరి స్థానానికి అర్హులౌతారు అని భయపెట్టడం జరిగింది. దైవప్రవక్త[స.అ] కూడా వాళ్ళ గురించి చెబుతూ వాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండమని ఉపదేశించారు. మరి దైవప్రవక్త[స.అ], కొంతమంది సహాబీయులకు ఆ కపటవర్తనుల పేర్లను మరియు వాళ్ళ గుర్తులను సూచించారు. షియా ఇష్టపడని మరియు లఅనత్ కు అర్హులుగా భావించే సహాబీయులు వీళ్ళే.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5