శౌరత్వ నాశనానికి కారణం

శని, 08/01/2020 - 16:45

శూరత్వాన్ని తక్కువ చేసే విషయం పై హదీసులనుసారం సంక్షిప్త వివరణ...

శౌరత్వ నాశనానికి కారణం

కొన్ని చెడు అలవాట్లు కొన్ని మంచి అలవాట్లను కోలుపోయినట్లు చేస్తాయి అని హదీస్ గ్రంథాలలో ఉల్లేఖించబడు ఉంది.
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “అబద్ధాలకోరుకి అందరికంటే శూరత్వం చాలా తక్కువ”[మొహద్దిసె నూరీ, ముస్తద్రికుల్ వసాయిల్, భాగం9, పేజీ87, హదీస్10295]
ఒక్కసారి అబద్ధం మాడటం అలవాడు అయ్యిందంటే ఎంత పెద్ద శౌర్యుడైనా సరే మెల్లమెల్లగా అది తన బస సర్దేస్కుంటుంది; అని హజ్రత్ అలీ[అ.స] ఈ హదీస్ ద్వార తెలుస్తుంది. వారు ఇలా ఉల్లేఖించారు: “అబద్ధం చెప్పేవాడు తన శౌర్యాన్ని నాశనం చేసుకున్నట్లే.”[మొహద్దిసె నూరీ, ముస్తద్రికుల్ వసాయిల్, భాగం9, పేజీ221, హదీస్4415]
శౌర్యపు మణి, సత్యం మరియు నిజంతో తప్ప దేనితో అనుకూలంగా ఉండదు. శౌర్యం యొక్క ప్రాణం అసత్యం నుండి దూరంగా ఉంటుంది. ఇమామ్ అలీ[అ.స] మరో చోట ఇలా ప్రవచించారు: “అబద్ధం మరియు శూరత్వం ఒకే చోట కలిసి ఉండలేవు”[మొహద్దిసె నూరీ, ముస్తద్రికుల్ వసాయిల్, భాగం9, పేజీ221, హదీస్4417]

రిఫరెన్స్
మొహద్దిసె నూరీ, ముస్తద్రికుల్ వసాయిల్, హదీస్10295-4415-4417.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8