హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] దైవప్రవక్త[స.అ] దృష్టిలో

సోమ, 01/25/2021 - 16:13

హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] దైవప్రవక్త[స.అ] దృష్టిలో

హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] దైవప్రవక్త[స.అ] దృష్టిలో

హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] దైవప్రవక్త[స.అ] దృష్టిలో
హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] దైవప్రవక్త[స.అ] యొక్క ప్రియమైన కుమార్తే. దైవప్రవక్త[స.అ] హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] చాలా ఇష్టపడేవారు. వారు ఆమెను గౌరవించేవారు. ఆమె వారి సభకు వస్తే దైవప్రవక్త[స.అ] తాము కూర్చోని ఉన్న చోటు నుండి నిలబడి ఆమె ఆహ్వానించేవారు. దైవప్రవక్త[స.అ] ఆమె గురించి ఇలా ఉపదేశించారు: “నిస్సందేహంగా ఫాతెమా నా భాగం(నా నుండి), ఆమె నా కనుల కాంతి, నా హృదయం యొక్క ఫలం. ఆమెను నిరాశ పరిచే విషయం నన్నూ నిరాశ పరుస్తుంది, ఆమెను సంతోషపరిచే విషయం నన్నూ సంతోషపరుస్తుంది”[1]
ఇదే విధంగా ఆమె కూడా దైవప్రవక్త[స.అ]ను చాలా గౌరవించేవారు, చాలా ఇష్టపడేవారు. వారి పట్ల విధేయత కలిగి ఉండేవారు.

రిఫరెన్స్
1. బిహారుల్ అన్వార్, భాగం37, పేజీ84.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10