ఖుర్ఆన్ గురించి కొన్ని ముఖ్యాంశాలు

గురు, 01/18/2018 - 06:08

.ఖుర్ఆన్ విద్యా మరియు శిక్షణా పరంగా ప్రపంచంలో కల్ల సామర్థ్యము గల సాటిలేని గ్రంథము.

 ఖుర్ఆన్ గురించి కొన్ని ముఖ్యాంశాలు

ఖుర్ఆన్ గురించి కొన్ని ముఖ్యాంశాలు:
1. ఖుర్ఆన్ విద్యా మరియు శిక్షణా పరంగా ప్రపంచంలో కల్ల సామర్థ్యము గల సాటిలేని గ్రంథము.
2. ఖుర్ఆన్ మరియు ఇస్లాం పట్ల అన్యాయం జరిగింది. అదేలాగంటే దాని ఉపదేశాలను తెలుసుకొని వాటిని అమలులోకి తీసుకొచ్చి ఎంతో మంది సంపూర్ణత్వానికి చేరారు కాని ఎక్కవ శాతం మంది ఖుర్ఆన్ మరియు ఇస్లాం యొక్క యదార్థాన్ని అర్ధం చేసుకోలేకపోయారు. ఇమామ్ అలీ[అ.స] ప్రవచానుసారం “మనిషి అతడికి తెలియని వాటితో శత్రువు అవుతాడు” ఇదే ఖుర్ఆన్ మరియు ఇస్లాం విషయంలో జరిగింది. ఎవరైతే ఇస్లాం మరియు ఖుర్ఆన్ కు శత్రువులుగా మారారో వారు ఒక్కసారు కూడా వాటి గురించి తెలుసుకోవాలని అనుకోలేదు. ఇప్పటికీ ఆలశ్యం కాలేదు, మీరు ఖుర్ఆన్ మరియు ఇస్లాం గురించి తెలుకొనేందుకు ప్రయత్నించండి. వాటి గురించి తెలుసుకున్న తరువాత వాటిని ద్వేషించలేరు, మీలో వాటి పట్ల గౌరవం పెరుగుతుంది.
3. ఖుర్ఆన్ తప్పకుండా మన జీవితం యొక్క ప్రతీ భాగంలో ఉండాలి. అనగ ప్రతీరోజు ఖుర్ఆన్ను పఠించడమే కాకుండా వాటి ఉపదేశాలను మన జీవితంలో భాగంగా చేసుకోవాలి.
4. అల్లాహ్ తన పవిత్ర ప్రవక్త[స.అ] ద్వార ఖుర్ఆన్ అనబడే టేబుల్ మీద ఆత్మకు సంపూర్ణత్వం కలిపించే ఆహారాన్ని పరిచి ఉంచాడు. ఎవరిలో ఎంత అర్హత ఉంటే దాని నుండి అంత లాభాన్ని పొందుతాడు.
5. అందరు తమ తమ ఆలోచనలను ఈ పవిత్ర గ్రంథం వైపుకు మలుచుకొని చూడండి, ఈ గ్రంథం ప్రతీ ఒక్కరి అజ్ఞానపు దాహాన్ని తీరుస్తుంది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13