మూడు ప్రత్యేకతలు

సోమ, 05/16/2022 - 02:04

దైవప్రవక్త(స.అ) ఉపదేశనుసారం కొన్ని విషయాలు కలిగిలేనివాడు నావాడు కాదు అని వివరిస్తున్న హదీస్...

మూడు ప్రత్యేకతలు

దైవప్రవక్త(స.అ) ఇలా ఉపదేశించారు: ఈ మూడు విషయాలు ఎవరిలోనైనా లేకుంటే అతడు నావాడు కాదు మరియు అలాగే అల్లాహ్ వాడు కూడా కాదు. ఓ దైవప్రవక్తా(స.అ) ఆ మూడు విషయాలేమిటీ? అని ప్రశ్నించగా వారు ఇలా సెలవిచ్చారు:
1. అజ్ఞానుల అజ్ఞానం దూరమయ్యేంత వరకు సహనం మరియు ఓదార్పుగా ఉండడం.
2. ప్రజల మధ్య జీవితాన్ని గడిపేందుకు సత్ప్రవర్తన మరియు ఉత్తమ నైతికం కలిగి ఉండడం.
3. అల్లాహ్ పట్ల అవిధేయత మరియు పాపాల పట్ల నిషేధత కోసం ధర్మనిష్ట కలిగి ఉండడం.[1]

రిఫరెన్స్
1. షేఖ్ సదూఖ్, అల్ ఖిసాల్, పేజీ145, హదీస్172.
ثَلاثٌ مَنْ لَمْ تَکُنْ فیهِ فَلَیْسَ مِنّى وَ لا مِنَ اللّه‏ِ عَزَّوَجَلَّ. قیلَ: یا رَسولَ اللّه‏ِ، وَ ما هُنَّ؟ قالَ: حِلْمٌ یَرُدُّ بِهِ جَهْلَ الْجاهِلِ وَ حُسْنُ خُلْقٍ یَعیشُ بِهِ فِى النّاسِ وَ وَرَعٌ یَحْجُزُهُ عَنْ مَعاصِى اللّه‏ِ عَزَّوَجَلَّ ۔  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10