జియాతరె అర్బయీన్ చదవడం విశ్వాసి లక్షణం

మంగళ, 09/06/2022 - 07:36

దైవప్రవక్త(స.అ) యొక్క 11వ ఉత్తరాధికారి హజ్రత్ ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) ఉల్లేఖనం: విశ్వాసి 5 సంకేతాలు కలిగి ఉంటాడు...

జియాతరె అర్బయీన్ చదవడం విశ్వాసి లక్షణం

దైవప్రవక్త(స.అ) యొక్క 11వ ఉత్తరాధికారి హజ్రత్ ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) ఉల్లేఖనం: విశ్వాసి 5 సంకేతాలు కలిగి ఉంటాడు:
1. రోజుకు 51 రక్అతులు(వాజిబ్ మరియు ముస్తహబ్ కలిపి) చదవడం
2. అర్బయీన్ యొక్క ప్రత్యేక జియారత్ చదవడం
3. కుడి చేతిలో అఖీఖ్ ఉంగరం ధరించడం
4. నమాజ్ లో సాష్టాంగం చేసేటప్పుడు (సజ్దా)లో నొసలును మట్టి పై ఉంచడం
5. (నమాజ్ లో) “బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్” గట్టిగా చెప్పడం[1]

అర్బయీన్ జియారత్ చదవడం: అర్బయీన్ ప్రత్యేక జియారత్ చదివి మనిషి అహ్లెబైత్(అ.స) సామిప్యాన్ని పొందగలడు. ఈ జియారత్ లో అతి ముఖ్యామైన అంశం “విలాయత్ పట్ల విధేయత కలిగి ఉండం” పై జ్ఞాప్తిక.
ఇమామ్ హుసైన్(అ.స) కాలంలో, అజ్ఞానులు మరియు మార్గభ్రష్టులు తమ కాలపు ఇమామ్ మరియు నాయకుడిని ప్రాపంచిక అల్పమైన ఆశలకు బదులుగా అమ్ముకుని ఇహపరలోకాల కష్టాలను కొని తెచ్చుకున్నారు.

జియారతె అర్బయీన్ యొక్క ఉచ్చరణ:

అస్సలాము అలా వలియ్యిల్లాహి వ హబీబిహ్, అస్సలాము అలా ఖలీలిల్లాహి వ నజీబిహ్, అస్సలాము అలా సఫియ్యిల్లాహి వబ్న సఫియ్యిహ్, అస్సలాము అలల్ హుసైనిల్ మజ్లూమిష్షహీద్, అస్సలాము అలా అసీరిల్ కురుబాతి వ ఖతీలిల్ అబరాత్, అల్లాహుమ్మ ఇన్నీ అష్హదు అన్నహు వలియ్యుక వబ్ను వలియ్యిక వ సఫియ్యుక్, వబ్ను సఫియ్యికల్ ఫాయిౙు బికరామతిక అక్రమ్తహు బిష్షహాదతి వ హబౌతహు బిస్సఆదతి వజ్ తబైతహు బి తీబిల్ విలాదతి వ జఅల్తహు సయ్యిదమ్ మినస్సాదతి వ ఖాయిదమ్ మినల్ ఖాదతి వ ౙాయిదమ్ మినజ్ౙాదతి వ అఅతైతహు మవారీసల్ అంబియాయి వ జఅల్తహు హుజ్జతన్ అలా ఖల్ ఖిక మినల్ ఔసియాయి ఫ అఅ. ౙర ఫీద్దుఆయి వ మనహన్నుస్హ వ బౙల ముహ్జతహు ఫీక లి యస్తన్ఖిౙ ఇబాదక మినల్ జిహాలతి వ హైరతిజ్ౙలాతి వ ఖద్ తవాౙర అలైహి మన్ గర్రత్హుద్దున్యా వ బాఅ హజ్ౙహు బిల్ అర్ౙలిల్ అద్నా వ షర ఆఖిరతహు బిస్సమనిల్ ఔకసి వ తగత్రస వ తరద్దా ఫీ హవాహు వ అస్ఖతక వ అస్ఖత నబియ్యక్, వ అతాఅ మిన్ ఇబాదిక అహ్లష్షిఖాఖి వన్నిఫాఖి వ హమలతల్ ఔౙారిల్ ముస్తౌజిబీనన్నార ఫజాహదహుమ్ ఫీక సాబిరన్ ముహ్తసిబన్ హత్తా సుఫిక ఫీ తాఅతిక దముహు వస్తుబీహ హరీముహ్, అల్లాహుమ్మ ఫల్అన్హుమ్ లఅ.నన్ వబీలన్ వ అజ్ౙిబ్హుమ్ అౙాబన్ అలీమా, అస్సలాము అలైక యబ్న రసూలిల్లాహ్, అస్సలాము అలైక యబ్న సయ్యిదిల్ ఔసియా, అష్హదు అన్నక అమీనుల్లాహి వబ్ను అమీనిహి ఇష్త సయీదన్ వ మౙైత హమీదన్ వ ముత్త ఫఖీదన్ మజ్లూమన్ షహీదా, వ అష్హదు అన్నల్లాహ మున్జిౙున్ మా వఅదక వ ముహ్లికున్ మన్ ఖౙలక వ ముఅజ్ౙిబున్ మన్ ఖతలక వ అష్హదు అన్నక వఫైత బి అహ్దిల్లాహి వ జాహద్త ఫీ సబీలిహి హత్తా అతాకల్ యఖీన్, ఫ లఅనల్లాహు మన్ ఖతలక వ లఅనల్లాహు మన్ ౙలమక్ వ లఅనల్లాహు ఉమ్మతన్ సమిఅత్ బి ౙాలిక ఫ రౙియత్ బిహ్, అల్లాహుమ్మ ఇన్నీ అష్హదు అన్నీ వలియ్యున్ లిమన్ వాలాహు వ అదువ్వున్ లిమన్ ఆదాహు బి అబీ అంత వ ఉమ్మీ యబ్న రసూలిల్లాహి అష్హదు అన్నక కుంత నూరన్ ఫిల్ అస్లాబిష్షామిఖహ్, వల్ అర్హామిల్ ముతహ్హరహ్, లమ్ తునజ్జిస్కల్ జాహిలియ్యతు బి అన్జాసిహా, వ లమ్ తుల్బిస్కల్ ముద్లహిమ్మాతు మిన్ సియాబిహా వ అష్హదు అన్నక మిన్ దఆయిమిద్దీని వ అర్కానిల్ ముస్లిమీన్ వ మఅ.ఖిలిల్ ముఅ.మినీన్, వ అష్హదు అన్నకల్ ఇమాముల్ బర్రుత్తఖీయ్యుర్రౙీయ్యుజ్ ౙకీయ్యుల్ హాదిల్ మహ్దీ, వ అష్హదు అన్నల్ అయిమ్మత మివ్ ఉల్దిక కలిమతుత్ తఖ్వా వ అఅలాముల్ హుదా వ ఉర్వతుల్ ఉస్ఖా వల్ హుజ్జతు అలా అహ్లిద్దునియా వ అష్హదు అన్నీ బికుమ్ ముఅ.మినున్ వ బి ఇయాబికుమ్ మూఖినుమ్ బి షరాయెయి దీని వ ఖవాతీమి అమలి వ ఖల్బీ లి ఖల్బికుమ్ సిల్మున్ వ అమ్రీ లి అమ్రికుమ్ ముత్తబివున్ వ నుస్రతీ లకుమ్ ముఅద్దతున్ హత్తా యఅ.ౙనల్లాహు లకుమ్ ఫ మఅకుమ్ మఅకుమ్ లా మఅ అదువ్వికుమ్ సలవాతుల్లాహి అలైకుమ్ వ అలా అర్వాహికుమ్ వ అజ్సాదికుమ్ వ షాహిదికుమ్ వ గాయిబికుమ్ వ ౙాహిరికుమ్ వ బాతినికుమ్ ఆమీన రబ్బల్ ఆలమీన్.
ఆ తరువాత రెండప రక్అత్ నమాజ్ చదవాలి.

రిఫరెన్స్
1. షేఖ్ హుర్రె ఆములీ, వసాయిల్ అల్ షియా, భాగం10, పేజీ373.
2. మర్హూమ్ కులైనీ, ఉసూలె కాఫీ, భాగం2, పేజీ352.

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 32