శుక్ర, 01/06/2023 - 10:22
మూర్ఖుడు ఎవరు అన్న విషయం పై హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(స.అ) హదీస్ వివరణ...
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(స.అ) ఉపదేశం
మూర్ఖుడు మాయ (మాటలకు) మోసపోతాడు.
ఈ హదీస్ లో మాయ మాటలు విని మోసపోయేవాడు మూర్ఖుడు అని సూచించబడుతుంది.
రిఫరెన్స్
మీజానుల్ హిక్మహ్, భాగం8, పేజీ368.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి