రమజాన్ మాసం 5వ రోజు దుఆ

మంగళ, 03/28/2023 - 09:54

రమజాన్ మాసం 5వ రోజు దుఆ యొక్క తెలుగులో అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 5వ రోజు దుఆ

దుఆ: అల్లాహుమ్మజ్ అల్నీ ఫీహి మినల్ ముస్తగ్ ఫిరీన్, వజ్అల్నీ ఫీహి మిన్ ఇబాదికస్ సాలిహీనల్ ఖానితీన్, వజ్అల్ని ఫీహి మిన్ ఔలియాయికల్ ముఖర్రబీన్, బి ర’ఫతిక యా అర్ హమర్ రాహిమీన్.

అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నన్ను క్షమాపణ కోరే మరియు అస్తగ్ఫార్ చేసే వారిలో నిర్ధారించు. నీ పట్ల సద్గుణ మరియు విధేయత కలిగి ఉన్న దాసులలో నిశ్చయించు. అలాగే నీ ఉత్తమత్వం ద్వార ఈ రోజు(నెల)లో నన్ను నీ సామిప్యం పొందిన ఔలియాలలో నిర్ధారించు, ఓ కరుణామయులలోనే ఉత్తమ కరుణామయుడా!   

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6