రమజాన్ మాసం 4వ రోజు దుఆ

మంగళ, 03/28/2023 - 09:50

రమజాన్ మాసం 4వ రోజు దుఆ యొక్క తెలుగులో అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 4వ రోజు దుఆ

దుఆ: బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్, అల్లాహుమ్మా ఖవ్వినీ ఫీహి అలా ఇఖామతి అమ్రిక్, వ అజిఖ్నీ ఫీహి హలావత జిక్రిక్, వ ఔజి’ని ఫీహి లి అదాయి షుక్రిక బి కరమిక్, వహ్ఫజ్నీ ఫీహి బి హిఫ్జిక వ సిత్రిక యా అబ్ సరన్ నాజిరీన్.

అనువాదం: ఓ అల్లాహ్! నన్ను ఈ రోజు(ఈ నెల)లో నీ ఆదేశాలను స్థాపించడానికై, అమలు చేయడానికై శక్తిని ప్రసాదించు. నీ స్మరణ యొక్క తియ్యదనాన్ని నాకు రచి చూపించు. నీ మహాత్మ్యముతో నీ పట్ల కృతజ్ఞతా భావం కలిగేటట్లు చేయి. చూపుగల వారిలోనే ఉత్తముడైన ఓ అల్లాహ్! ఈ రోజు (ఈ నెల)లో నీ రక్షణ మరియు గుప్తగుణము ద్వార నా పాపములను రహస్యంగా ఉంచు.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11