రమజాన్ మాసం మూడవ రోజు దుఆ

మంగళ, 03/28/2023 - 09:47

రమజాన్ మాసం మూడవ రోజు దుఆ యొక్క తెలుగులో అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం మూడవ రోజు దుఆ

దుఆ: బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్, అల్లాహుమ్మార్ జుఖ్ ని ఫీహిజ్ జెహ్న వత్తంబీహ్ వ బాయిద్నీ ఫీహి మినస్ సఫాహతి వత్తంవీహ్, వజ్ అల్లీ నసీబమ్ మిన్ కుల్లి ఖైరిన్ తున్ జిలు ఫీహి బి జూదిక యా అజ్వదల్ అజ్వదీన్.

అనువాదం: ఓ అల్లాహ్! ఈ మాసంలో నాకు బుద్ధిని, జాగృతిని ప్రసాదించు. బుద్దిహీనత, అజ్ఞానం మరియు మిథ్యకార్యముల నుండి దూరంగా ఉంచు. ఓ ప్రసాదించడంలో ఉత్తముడా, నీ ఔదార్యం మరియు మహాత్మ్యము ద్వారా ఈ మాసంలో నీవు అవతరించే ప్రతీ మంచి నుండి నాకూ భాగం ప్రసాదించు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15