రమజాన్ మాసం 11వ రోజు దుఆ

మంగళ, 03/28/2023 - 11:01

రమజాన్ మాసం 11వ రోజు దుఆ యొక్క తెలుగు అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 11వ రోజు దుఆ

దుఆ: అల్లాహుమ్మా హబ్బిబ్ ఇలైయ్యా ఫీహిల్ ఎహ్సాన్, వ కర్రిహ్ ఇలైయ్యా ఫీహిల్ ఫుసూఖి వల్ ఇస్ యాన్, వ హర్రిమ్ అలయ్యా ఫీహిస్ సఖత వన్ నీరాన్, బి ఔనిక యా గియాసల్ ముస్ తగీసీన్.

అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో, నేను మంచిని ఇష్టపడేట్లు చేయి. అనుచితమైన వాటిని, అవిధేయతాలను నా కొరకు అసహ్యమైనవిగా నిర్ధారించు. నీ సహాయ(గుణం) ద్వార ఆగ్రహం మరియు నరకాగ్ని నా పై హరామ్ గా నిర్ధారించు, ఓ సహాయంకోరే వారికి సహాయం చేసేవాడా!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13