రమజాన్ మాసం 9వ రోజు దుఆ

మంగళ, 03/28/2023 - 10:31

రమజాన్ మాసం 9వ రోజు దుఆ యొక్క తెలుగు అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 9వ రోజు దుఆ

దుఆ: అల్లాహు మ్మాజ్ అల్ లీ ఫీహి నసీబమ్ మిర్రహ్మతికల్ వాసిఅహ్, వహ్దినీ ఫీహి లి బరాహీనికస్ సాతిఅహ్, వ ఖుజ్ బి నాసియతీ ఇలా మర్ జాతికల్ జామిఅహ్, బి మహబ్బతిక యా అమలల్ ముష్ తాఖీన్.

అనువాదం: ఓ అల్లాహ్! నా కోసం ఈ రోజు(నెల)లో నీ అనంత కరుణ నుండి నాకు కూడా భాగం కల్పించు. నీ స్పష్టమైన నిదర్శనముల వైపుకు నన్ను హిదాయత్ చేయి. నీ ప్రేమ ద్వార నీ పరిపూర్ణ ప్రసన్నత వైపు నాకు శ్రద్ధ కలిపించు, ఓ అభిలాషుల కేవల ఆసక్తి!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15