రమజాన్ మాసం 6వ రోజు దుఆ

మంగళ, 03/28/2023 - 09:59

రమజాన్ మాసం 6వ రోజు దుఆ యొక్క తెలుగులో అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 6వ రోజు దుఆ

దుఆ: అల్లాహుమ్మా లా తఖ్ జుల్నీ ఫీహి లి తఅర్రుజి మాసియతిక్, వ లా తజ్రిబ్‌నీ బి సియాతి నఖిమతిక్, వ జహ్‌జిహ్నీ ఫీహి మిన్ మూజిబాతి సఖతిక బి మన్నిక వ అయాదీక్, యా మున్‌తహా రగ్‌బతిర్ రాగిబీన్.

అనువాదం: ఓ అల్లాహ్ నన్ను నేనున్న పరిస్థతిలోనే వదిలేయకు నేను నీ పట్ల అవిధేయతకు గురి కాగలను. (అలాగని) నీ ఆగ్రహ కొరడాతో శిక్షించకు. ఈ రోజు (ఈ నెల)లో నీ ఉపకారం మరియు అనుగ్రహం ద్వార నన్ను నీకు ఇష్టం లేని కార్యముల నుండి సురక్షితంగా ఉంచు, ఓ ఆశక్తి మరియు ఇష్టంగల వారి చిట్టచివరి ఆశ.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 33