రమజాన్ మాసం 8వ రోజు దుఆ

మంగళ, 03/28/2023 - 10:28

రమజాన్ మాసం 8వ రోజు దుఆ యొక్క తెలుగు అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 8వ రోజు దుఆ

దుఆ: బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్, అల్లాహు మ్మార్ జుఖ్ నీ ఫీహి రహ్మతల్ ఐతామ్, వ ఇత్ఆమత్ తఆమ్, వ ఇఫ్ షాఅస్సలామ్, వ సొహ్బతల్ కిరామ్ బి తౌలిక యా మల్ జా అల్ ఆమిలీన్.

అనువాదం: ఓ అల్లాహ్! నీ  దీవెనతో, నాకు అనాధుల పట్ల ప్రేమా, భోజనం పెట్టే, బహిరంగంగా సలాము చేసే, దయాగుణం ఉన్నవారితో కలిసి కూర్చునే సామర్థ్యాన్ని ప్రసాదించు, ఓ అభిలాషుల ఆశ్రయమా!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13