రమజాన్ మాసం 7వ రోజు దుఆ

మంగళ, 03/28/2023 - 10:08

రమజాన్ మాసం 7వ రోజు దుఆ యొక్క తెలుగు అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 7వ రోజు దుఆ

దుఆ: అల్లాహుమ్మా అయిన్నీ ఫీహి అలా సియామిహి వ ఖియామిహ్, వ జన్నిబ్నీ ఫీహి మిన్ హఫవాతిహి వ ఆసామిహ్, వర్జుఖ్ నీ ఫీహి జిక్రక బి దవామిహి బి తౌఫీఖిక యా హాదియల్ ముజిల్ లీన్.

అనువాదం: ఓ అల్లాహ్! నీవు ఈ రోజు(ఈ నెల)లో ఉపవాసం మరియు ఆరాధనకై రాత్రుళ్ళ జాగరణ విషయంలో సహాయం చేయి. నన్ను అందులో పొరపాట్లూ మరియు పాపముల నుండి దూరంగా ఉంచు. నీ దయతో, నీ స్మరణను నిరంతరం నా భాగ్యంగా చేయి ఓ మార్గభష్టుల మార్గదర్శి. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9