రమజాన్ మాసం 12వ రోజు దుఆ

మంగళ, 03/28/2023 - 11:11

రమజాన్ మాసం 7వ రోజు దుఆ యొక్క తెలుగు అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 12వ రోజు దుఆ

దుఆ: అల్లాహుమ్మా జైయ్యిన్ని ఫీహి బిస్సిత్రి వల్ అఫాఫ్, వస్ తుర్నిఫీహి బి లిబాసిల్ ఖూనూయి వల్ కఫాఫ్, వహ్ మిల్నీ ఫీహి అలల్ అద్లి వల్ ఇన్సాఫ్, వ ఆమిన్ని ఫీహి మిన్ కుల్లి మా అఖాఫు, బి ఇస్ మతిక యా ఇస్మతల్ ఖాయిఫీన్.

అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో దాచు(గుణం) మరియు పవిత్ర ద్వారా నన్ను అలంకరించు. (ఉన్నదానిలోనే) తృప్తి చెందే మరియు సరిపడేంత దుస్తుల ద్వార కప్పివేయి (మనకున్న దానితోనే సంతోషంగా ఉండే స్వభావాన్ని ప్రసాదించు అని అర్ధం). న్యాయధర్మాల పైనే ఉండేట్టు చేయి. నీ రక్షణ ద్వార, ఈ రోజు(ఈ నెల)లో నేను భయపడేవాన్నీంటి నుండి నన్ను కాపాడు, ఓ భయపడేవారిని రక్షణ కలిపించేవాడా!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8