రమజాన్ మాసం 13వ రోజు దుఆ

మంగళ, 03/28/2023 - 11:14

రమజాన్ మాసం 13వ రోజు దుఆ యొక్క తెలుగు అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 13వ రోజు దుఆ

దుఆ: అల్లాహుమ్మా తహ్హిర్ ని ఫీహి మినద్ దనసె వల్ అఖ్ జార్, వ సబ్బిర్నీ ఫీహి అలా కాయినాతిల్ అఖ్దార్, వ వఫ్ఫిఖ్నీ ఫీహి వత్ తుఖా వ సుహ్బతిల్ అబ్రార్, బి ఔనిక యా ఖుర్రత ఐనిల్ మసాకీన్.

అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో అపవిత్రత మరియు అశుద్ధతల నుండి దూరం చేసి పవిత్రుడని చేయి. ప్రపంచ దైవనియోగముల పట్ల నాకు సహనం ప్రసాదించు. నీ సహాయ(గుణం) ద్వార నన్ను ధర్మనిష్ఠ కలిగిఉండే మరియు మంచి వారితో కలిసిఉండే సామర్థ్యన్ని ప్రసాదించు, ఓ నిస్సహాయుల కళ్ళ యొక్క కాంతి!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12