రమజాన్ మాసం 14వ రోజు దుఆ

మంగళ, 03/28/2023 - 11:16

రమజాన్ మాసం 14వ రోజు దుఆ యొక్క తెలుగు అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 14వ రోజు దుఆ

దుఆ: అల్లాహుమ్మ లా తుఆఖిజ్నీ ఫీహి బిల్ అసరాత్, వ అఖిల్నీ ఫిహి మినల్ ఖతాయా వల్ హఫవాత్, వలా తజ్అల్నీ ఫీహి గరజన్ లిల్ బలాయ వల్ ఆఫాత్, బి ఇజ్జతిక యా ఇజ్జల్ ముస్లిమీన్.

అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నేను చేసిన పొరపాటుల పై నన్ను శిక్షించకు. నా తప్పుల మరియు పొరపాటుల పట్ల నా నుండి క్షమాపణను అంగీకరించు. నేను నీ గౌరవాన్ని ఆశ్రయించి (కోరుతున్నాను) నన్ను ఆపద మరియు కష్టం యొక్క బాణపు గురికి గురిచేయకు, ఓ ముస్లిములకు గౌరవాన్ని ప్రసాదించేవాడా!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8