రమజాన్ మాసం 15వ రోజు దుఆ

మంగళ, 03/28/2023 - 11:40

రమజాన్ మాసం 15వ రోజు దుఆ యొక్క తెలుగు అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 15వ రోజు దుఆ

దుఆ: అల్లాహుమ్మర్ జుఖ్నీ ఫీహి తాఅతల్ ఖాషియీన్, వష్రహ్ ఫీహి సద్రీ బి ఇనాబతిల్ ముఖ్ బితీన్, బి అమానిక యా అమానల్ ఖాయిఫీన్.

అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో వినయవిధేయతలు కలిగి ఉన్న దాసుల మాదిరి విధేయతను నా భాగ్యంగా చేయి. నీ శరణు ద్వార నా హృదయాన్ని ధర్మనిష్ఠకలిగి ఉన్నవారి విధేయత మాదిరి విశాలంగా మార్చు, ఓ భయభక్తులుగల వారి యొక్క శరణు!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 23