దుఖాన్ సూరహ్

ఆది, 01/28/2018 - 18:28

.పవిత్ర ఖుర్ఆన్ యొక్క 44వ సూరహ్ అయిన “దుఖాన్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

దుఖాన్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 44వ సూరా ఇది. “దుఖాన్” అనగ పొగ. ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని 10వ ఆయత్. ఈ సూరాలో “దుఖాన్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 2 సార్లు వచ్చింది(“దుఖాన్” సూరహ్ 10వ ఆయత్ లో మరియు “ఫుస్సిలత్” సూరహ్ 11వ ఆయత్ లో). ఈ సూరాలో 59 ఆయత్‍లు, 346 పదాలు మరియు 1475 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో “అల్లాహ్” పదం 3 సార్లు వచ్చింది. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “జుఖ్రుఫ్” సూరహ్ మరియు దీని తరువాత “జాసియహ్” సూరహ్ అవతరించబడ్డాయి. “దుఖాన్” సూరహ్ ప్రత్యేకత., ఇప్పుడు ఉన్న ఖుర్ఆన్ క్రమం మరియు అవతరించబడ్డ క్రమము ఒకటే అనగా ప్రస్తుత సూరహ్ ల క్రమంలో “దుఖాన్” సూరహ్ కన్నా ముందు “జుఖ్రుఫ్” సూరహ్ మరియు దీని తరువాత “జాసియహ్” సూరహ్ లు అన్నాయి. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే తన వాజిబ్ మరియు ముస్తహబ్ నమాజులలో దుఖాన్ సూరహ్ ను పఠిస్తారో, అల్లాహ్ ప్రళయదినాన అతనిని ఆమినీన్ క్రమంలో ఉంచుతాడు, చాలా సులభమైన లెక్క తీసుకోబడుతుంది, అతని కార్యపత్రాన్ని కుడి చేతిలో ఉంటుంది(అనగా స్వర్గార్హులై ఉంటారు)”[మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ101].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ101.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13