హింస కు దూరంగా ఉండండి

సోమ, 10/30/2023 - 03:01

హింస మరియు క్రూరత్వానికి దూరంగా ఉండండి అన్న విషయం పై దైవప్రవక్త(స.అ) హదీస్ నిదర్శనం...

హింస కు దూరంగా ఉండండి

قال رسول الله (صلی الله علیه و آله و سلم ): إنّه لَيَأتِيَ العَبدُ يَومَ القِيامَةِ و قد سَرَّتهُ حَسَناتُهُ، فَيَجِيءُ الرجُلُ فيقولُ : يا ربِّ ظَلَمَني هَذا، فَيُؤخَذُ مِن حَسَناتِهِ فَيُجعَلُ في حَسَناتِ الذي سَألَهُ، فما يَزالُ كذلكَ حتّى ما يَبقى لَهُ حَسَنةٌ، فإذا جاءَ مَن يَسألُهُ نَظَرَ إلى سَيِّئاتِهِ فَجُعِلَت مَع سيّئاتِ الرَّجُلِ، فلا يَزالُ يُستَوفى مِنهُ حتّى يَدخُلَ النارَ۔

మనిషి ప్రళయదినాన ఆనందంగా మహ్‌షర్ మైదానంలో ప్రవేశిస్తాడు, ఒక వ్యక్తి వచ్చి ఓ ప్రభువా! ఈ మనిషి నన్ను హింసించాడు అని అంటాడు. అతడి సత్కార్యములు ఆ బాధితుడికి ఇవ్వబడతాయి, ఇదే విధంగా బాధించబడిన వారు ఒకరి తరువాత మరొకరు వస్తూ ఉంటారు చివరికి అతడి చర్య పత్రములో ఒక్క మంచి చర్య కూడా మిగిలి ఉండదు, ఆ తరువాత ఒకవేళ ఎవరైనా వచ్చి తన హక్కుల గురించి ప్రశ్నిస్తే ఆ బాధితుడి పాపాలను, ఆ హింసకుడి చర్య పత్రములో జోడించబడతాయి, అతడిని నరకంలో వేసేంత వరకు ఈ చర్య నడుస్తూనే ఉంటుంది.[1]

రిఫరెన్స్
నేషాబూరీ, మొహమ్మద్ ఇబ్నె హసన్ ఫత్తాల్, రౌజతుల్ వాయిజీన్, పేజీ512.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 23