సజ్జనుల మంచి లక్షణాలు

మంగళ, 12/31/2019 - 15:26

సజ్జనుల మంచి లక్షణాలను వివరిస్తున్న హజ్రత్ ఇమామ్ అలీ రిజా[అ.స] హదీస్...

సజ్జనుల మంచి లక్షణాలు

హజ్రత్ ఇమామ్ అలీ రిజా[అ.స]తో “భక్తులలో అతి ఉత్తమ భక్తులు ఎవరు?” అని అడిగినప్పుడు వారు ఇలా సమాధానమిచ్చారు:  అల్లాహ్ యొక్క అతి ఉత్తమ భక్తులు ఈ ఐదు లక్షణాలు కలిగిఉంటారు:
1. మంచి పని చేసినప్పుడు సంతోషపడతారు
2. చెడు పని చేసినప్పుడు అస్తగ్ఫార్ చేస్తారు
3. అనుగ్రహం ప్రసాదించబడినప్పుడు కృతజ్ఞత తెలుపుకుంటారు
4. కష్టాలకు గురి అయితే సహనంగా ఉంటారు
5. ఎవరి నుండైనా వారికి చెడు జరిగితే క్షమిస్తారు[బిహారుల్ అన్వార్, భాగం75, పేజీ206]

రిఫ్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, దారుత్ తఆరుఫ్ లిల్ మత్బూఆత్, బీరూత్, లెబ్నాన్, 1421ఖ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17