బ్రతుకూ ఇతరులను బ్రతక నివ్వు

ఆది, 10/15/2017 - 07:30

.ఇమామ్ హుసైన్(అ.స) చరిత్ర మరియు ఉపదేశాలు కేవలం ముస్లింలకే కాకుండా నాగరికత, సంస్కృతి ఎదుగుదల కోరే ప్రతీ ఒక్కరికి ఉత్తమమైనవి.

బ్రతుకూ ఇతరులను బ్రతక నివ్వు

దైవప్రవక్త ముహమ్మద్[స.అ] గారి నిజమైన ఉత్తరాధికారి అయిన ఇమామ్ హుసైన్[అ.స]తో యజీద్ బైఅత్ చేయించుకోవడానికి ప్రయత్నించాడు కాని ఇమామ్ హుసైన్[అ.స] అన్యాయానికి విరుద్ధంగా మౌన పోరటం చేస్తూ తమ జన్మస్ధలమైన మదీనహ్ పట్టణాన్ని విడిచి ఏ దిక్కులేనివానిగా ఉండడానికైనా రాజీపడ్డారు గాని ఆ హింసావాదితో ప్రమాణాన్ని అంగీకరించలేదు. మదీనహ్
ను విడిచినపుడు ఇమామ్ హుసైన్[అ.స] “నేను (యజీద్‌ని వెతిరేకిస్తూ) గర్వంతో గాని లేదా దౌర్జన్యానికై గాని మదీనహ్
ను వీడవడం లేదు, నేను నా పితామహులైన దైవప్రవక్త ముహమ్మద్[స.అ] ఉమ్మత్ మేలు కోరకు బయలుదేరాను” అని అన్నారు.
యుద్ధానికి కూడా యజీదీయులు దాడి చేయనంత వరకు ఇమామ్ హుసైన్[అ.స] కత్తి చేతపట్టలేదు. చివరిక్షణాల వరకు “బ్రతుకూ ఇతరులను బ్రతక నివ్వు” అనే తమ సిధ్ధాంతాలను పాటిస్తూనే ఉన్నారు. కర్బలా రణరంగంలో ఇమామ్ హుసైన్[అ.స] తమ ఆత్మను బలిచ్చి మనకు ఆత్మగౌరవం, శాంతి ప్రియం మరియు చివరి శ్వాస వరకు సిధ్ధాంతాల పై ఓర్పు, సహనం మరియు ధైర్యంతో నిలబడాలని ఉపదేశించారు. అందుకే షియా ముస్లింలు వారి ఉపదేశాలు మరవకూడదని, అందరికి తెలియాలని ప్రతీ సంవత్సరం వారిని స్మరిస్తూ ఉంటారు. వారి చరిత్ర మరియు ఉపదేశాలు కేవలం ముస్లింలకే కాకుండా నాగరికత, సంస్కృతి ఎదుగుదల కోరే ప్రతీ ఒక్కరికి ఉత్తమమైనవి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by ఫిదా హుస్సైన్ ,... on

Live and let live
Jazakallah

Submitted by zaheer on

Shukriya site par aakar hamari himmat afzaei karne ka ... Iltemase Dua.

Submitted by Meer irfanali on

Beshak.... Live like Hussain a.s
Allah taufeeq de jaisa Hussain a.s Zindagi bazar ki vaise
Haq ke sath waisa ham ko bhi taufeeq aata Kar maabood..

Jazakallah
Allah salamat rhake ye welayat site run Karne waloo ko...

Submitted by zaheer on

Shukriya.. Ilaahi Ameen..  Iltemase Dua...
Labbaik ya HUSSAIN a.s

Submitted by zaheer on

Shukriya. Beshak.. ham ko bhi chahiye k taaghoot k saamne sar na jhukaaye..

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15