సోమ, 11/27/2023 - 03:34
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) తస్బీహ్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్న ఇమామ్ సాదిఖ్(అ.స) యొక్క హదీస్...
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) తస్బీహ్ యొక్క ప్రాముఖ్యత గురించి దైవప్రవక్త(స.అ) యొక్క 6వ ఉత్తరాధికారి అయిన ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ఉపదేశించారు.
మేము మా పిల్లలకు, ఎలాగైతే నమాజ్ చదవమని ఆదేశిస్తామో అదే విధంగా ఫాతెమా(అ.స) తస్బీహ్ ను చదవమని ఆదేశిస్తాము.
రిఫరెన్స్
కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, అల్ కాఫీ, భాగం3, పేజీ343.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి