సోమ, 01/08/2024 - 12:23
మనోవాంఛలతో యుద్ధమే అతి పెద్ద యుద్ధం దానికి మించిన జహాద్ లేదు అని వివరిస్తున్న హదీస్...
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఉల్లేఖనం
జిహద్ లాంటి ప్రతిష్టాత్మకమైన విషయం లేదు మనోవాంఛలతో యుద్ధానికి మించిన జిహాద్ లేదు.
తొహ్ఫుల్ ఉఖూల్, భాగం1, పేజీ384.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి