బుధ, 01/10/2024 - 16:31
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఈ ప్రపంచం నుండి ఇష్టమైన మూడు విషయాలు...
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉల్లేఖనం
మీ (ఈ) ప్రపంచం నుండి మూడు విషయాలంటే నాకిష్టం 1. ఖుర్ఆన్ తిలావత్ 2. దైవప్రవక్త(స.అ) ముఖాన్ని చూడడం 3. అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం.
నెహ్జుల్ హయాత్, హదీస్164.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి