రజబ్ మరియు షాబాన్ మాసాల గురించి ఆయతుల్లాహ్ ఖామెనయీ ఏమన్నారు అన్న విషయం పై సంక్షిప్తం వివరణ...
సుప్రీమ్ లీడర్ ఆయతుల్లాహ్ ఖామెనయీ(హఫిజహుల్లాహ్) రజబ్ మరియు షాబాన్ గురించి వివరించిన కొన్ని అంశాలు:
రజబ్ మరియు షాబాన్ నెలలు, మనిషి రమజాన్ పవిత్ర మాసంలో అన్ని విధాలుగా సిద్ధం అయ్యి ప్రవేశించడానికి సన్నాహక మాసాలు.
రజబ్ మాసం:
రజబ్ మాసం దుఆల నుండి దైవజ్ఞానాన్ని నేర్చుకోండి.
అల్లాహ్ దృష్టిని ఆకర్షించడానికి రజబ్ నెలలోని ప్రతి ఘడియను ఉపయోగించండి
రజబ్ మాసంలో నిత్యం ఇస్తిగ్ఫార్ చేయండి
రజబ్ నెలలో దుఆ స్మరణ మరియు తవస్సుల్ లకు ప్రాముఖ్యత ఇవ్వండి
యువత రజబ్ మాసంలో ఇఅతికాఫ్ అనుగ్రహాల కోసం ఎక్కువగా ఉపయోగించుకోవాలి
మీ విజ్ఞప్తులను వీలైనంతగా పెంచుకోండి
రజబ్ మాసం ఎక్కువగా నమాజులు చేసే మాసం
షాబాన్ మాసం:
షాబాన్ మాసం ఎక్కువగా ప్రార్థన మరియు ఉపవాసాల నెల
ప్రార్థన మరియు స్మరణ ద్వారా దేవునితో మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోండి
నిజంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థించండి
దుఆ-ఎ-కుమైల్ మరియు మునాజాతె షబానియాతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి.
వ్యాఖ్యానించండి