శని, 01/13/2024 - 13:43
హిల్మ్ అనగా ఏమిటి అన్న విషయం పై ఇమామ్ అలీ నఖీ(అ.స) యొక్క వివరణ...
ఇమామ్ అలీ నఖీ(అ.స) ఉల్లేఖనం
హిల్మ్ అనగా (ప్రతికారం తీర్చుకోవడాని) బలం మరియు అవకాశం ఉన్నప్పటికీ, నిన్ను నువ్వు నీ ఆధీనంలో ఉంచుకొని నీ కోపాన్ని నువ్వు చల్లార్చుకోవడం.
ముస్తద్రికుల్ వసాయిల్ భాగం11, పేజీ291.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి