ఆమాలె లైలతుర్ రగాయిబ్

బుధ, 01/17/2024 - 10:57

రజబ్ మాసం యొక్క మొదటి గురువారం రాత్రిని లైలతుర్ రగాయిబ్ అని నామకరించబడింది అందులో చేయవలసిన కొన్ని ఆమాలు వివరణ...

ఆమాలె లైలతుర్ రగాయిబ్

రజబ్ మాసం యొక్క మొదటి గురువారం రాత్రిని లైలతుర్ రగాయిబ్ అని నామకరించబడింది.

ఇందులో చేయవలసిన కొన్ని అథ్యాత్మక చర్యలు మీ కోసం:

1. షబే జుమా మగ్రిబ్ మరియు ఇషా నమాజుల మధ్య 12 రక్అతుల నమాజ్, ప్రతీ రక్అత్ లో ఒక సారి అల్ హంద్ సూరహ్, 3 సార్లు ఖద్ర్ సూరహ్, 12 సార్లు తౌహీద్ సూరహ్ మరియు ప్రతీ రెండు రక్అతులు ఒక సలామ్ తో పూర్తి చేయాలి.

సూరయె అల్ హంద్:
బిస్మల్లా హిర్రహ్మా నిర్రహీమ్, అల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహ్మానిర్రహీమ్, మాలికి యౌమిద్దీన్, ఇయ్యాక న’బుదు వ ఇయ్యాక నస్తయీన్, ఇహ్‏దినస్సిరాతల్ ముస్తఖీమ్, సిరాతల్లదీన అన్ అంత అలైహిమ్ గైరిల్ మగ్‌జూబి అలైహిమ్ వలద్దాల్లీన్.
సూరయే ఇన్నా అన్‏జల్నా:
బిస్మల్లా హిర్రహ్మా నిర్రహీమ్, ఇన్నా అన్‏జల్‏నాహు ఫీ లైలతిల్ ఖద్‏ర్, వమా అద్రాక మా లైలతుల్ ఖద్‏ర్, లైలతుల్ ఖద్రి ఖైరుమ్ మిన్ అల్‏ఫి షహ్‏ర్, తనజ్జలుల్ మలాయికతు వర్రూహు ఫీహా బిఇజ్‏ని రబ్బిహిమ్ మిన్ కుల్లి అమ్‏ర్, సలామున్ హియ హత్తా మత్‏లయిల్ ఫజ్‏ర్.
సూరయే ఖూల్ హు వల్లాహుఅహద్:
బిస్మల్లా హిర్రహ్మా నిర్రహీమ్, ఖుల్ హు వల్లాహు అహద్, అల్లాహుస్సమద్, లమ్ యలిద్ వ లమ్ యూలద్, వ లమ్ యకుల్లహు కుఫువన్ అహద్.

2. ఆ తరువాత 70 సార్లు అల్లాహుమ్మ స్వల్లి అలా ముహమ్మదిన్ నబీయ్యిల్ ఉమ్మీ వ అలా ఆలిహి
اللّٰهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ النَّبِيِّ الْأُمِّيِّ وَعَلَىٰ آلِهِ

3. సజ్దాలో వెళ్లి 70 సార్లు సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాయికతి వర్రూహ్
سُبُّوحٌ قُدُّوسٌ رَبُّ الْمَلائِكَةِ وَالرُّوحِ

4. సజ్దా నుండి తలను ఎత్తిన తరువాత 70 సార్లు రబ్బగ్ ఫిర్ వర్ హమ్ వ తజావజ్ అమ్మా తఅలము, ఇన్నక అంతల్ అలియ్యుల్ అఅజమ్.
رَبِّ اغْفِرْ وَارْحَمْ وَتَجاوَزْ عَمَّا تَعْلَمُ، إِنَّكَ أَنْتَ الْعَلِيُّ الْأَعْظَمُ

5. మరలా సజ్దాలో వెళ్లి 70 సార్లు సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాయికతి వర్రూహ్.
سُبُّوحٌ قُدُّوسٌ رَبُّ الْمَلائِكَةِ وَالرُّوحِ

తరువాత అల్లాహ్ ను వేడుకో నీ కోరికలను తీరుస్తాడు.

రిఫరెన్స్
https://erfan.ir/mafatih87/اعمال-لیله-الرغائب--شب-آرزوها-کلیات-مفاتیح-الجنان-با-ترجمه-استاد-حسین-انصاریان

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19