కాబాలో జన్మించడం

మంగళ, 01/23/2024 - 16:08

హజ్రత్ అలీ(అ.స) కాబాలో జన్మించడం పై అహ్లెసున్నత్ ఉలమాల నిదర్శనలు

కాబాలో జన్మించడం

హజ్రత్ అలీ(అ.స) కాబాలో జన్మించడం పై అహ్లెసున్నత్ ఉలమాల నిదర్శనలు:
1. అబూ ఉస్మాన్ ఉమర్ ఇబ్నె బహ్ర్ జాహిజ్, గ్రంథం “అల్ బయాన్ వత్తబ్ యీన్”, ఖందూజీ, యనాబీవుల్ మవద్దహ్, భాగం1, పేజీ461.
2. అలీ ఇబ్నె హుసైనె మస్ఊదీ, గ్రంథం “మురవ్విజుజ్జహబ్”, భాగం2, పేజీ2, ఇతను తన వేరే గ్రంథం ఇస్బాతుల్ వసియ్యహ్, పేజీ111 లో కూడా ఉల్లేఖించారు.
3. అబూ జకరియ్యా యజీద్ ఇబ్నె అయాస్ ఇబ్నె ఖాసిమె అజుదీ, గ్రంథం “తారీఖు మూసల్”, పేజీ58.
4. ముహమ్మద్ ఇబ్నె అలీ ఇబ్నె ఇస్మాయీల్ షాఫెయీ ఇబ్నె ఖుఫ్ఫాల్, గ్రంథం “ఫజాయిలు అమీరుల్ మొమినీన్”, భాగం7, పేజీ498.
5. హాకిమె నైషాబూరీ, గ్రంథం “ముస్తద్రికు సహీహైన్”, భాగం3, పేజీ483.
6. ఇబ్నె మగాజిలీ, గ్రంథం “మనాఖిబు అలీ ఇబ్నె అబీతాలిబ్”, పేజీ7.
7. కమాలుద్దీన్ ఇబ్నె తల్హా, గ్రంథం “మతాలిబస్సవూల్”, పేజీ11.
8. సబ్తె ఇబ్నె జౌజీ, గ్రంథం “తజ్కిరతుల్ ఖవాస్”, పేజీ20.
9. గంజీ షాఫెయీ, గ్రంథం “కిఫాయత్తాలిబ్”, పేజీ407.
10. హిందుషాహ్ ఇబ్నె అబ్దుల్లాహ్ నఖ్ జవానీ, గ్రంథం “తజారిబుస్సలఫ్”, పేజీ37.
11. హమ్దుల్లాహ్ ఇబ్నె అబీబక్ర్ ఇబ్నె అహ్మద్ ఇబ్నె నస్ర్ ముస్తూఫీ, గ్రంథం “తారీఖె గుజీదెహ్”, పేజీ192.
12. జమాలుద్దీన్ ముహమ్మద్ ఇబ్నె హసన్ ఇబ్నె ముహమ్మద్ జరన్దీ హనఫీ మదనీ, గ్రంథం “నజ్ము దురరిల్ సంతైన్”, పేజీ80.
13. జహబీ, గ్రంథం “తల్ఖీసు ముస్తద్రికు సహీహైన్”, భాగం3, పేజీ483.
14. ఖాజీ షహాబుద్దీన్ దౌలత్ అబాద్, గ్రంథం “హిదాయత్తసుఅదా”, పేజీ117.
15. నూరుద్దీన్ అలీ ఇబ్నె ముహమ్మద్ ఇబ్నె సబ్బాగ్ మాలికీ, గ్రంథం “అల్ ఫుసూలుల్ ముహిమ్మహ్”, పేజీ14.
16. ఫఖ్రుద్దీన్ ముహమ్మద్ ఇబ్నె అబీదావూద్ సులైమానె బినాకతీ, గ్రంథం “రౌజతు ఊలిల్ అల్బాబ్”, పేజీ98.
17. అబ్దుల్ రహ్మాన్, గ్రంథం “షవాహిద్దునుబువ్వహ్”, పేజీ198.
18. ముహమ్మద్ మీర్ ఖావింద్, గ్రంథం “రౌజత్తుస్సఫా”, రెండవ భాగం.
19. సయ్యద్ నూరుద్దీన్ అలీ ఇబ్నె అబ్దుల్లాహ్ సంహూదీ షాఫెయీ, గ్రంథం “జవాహిరుల్ అఖ్దైన్”, పేజీ114.
20. తాజుద్దీన్ ముహమ్మద్ ఇబ్నె హంజా ఇబ్నె జోహ్రా రిఫాయీ నఖీబె హలబీ, గ్రంథం “గాయతుల్ ఇఖ్తిసార్”, పేజీ97.
21. మీర్జా ముహమ్మద్ రుస్తమ్, గ్రంథం “నజలల్ అబ్రార్”, పేజీ64.
22. ఖాంద్ మీర్, గ్రంథం “హబీబుస్సైర్”, భాగం1, పేజీ520.
23. షైఖ్ అలీ దదహ్, గ్రంథం “ముహాజిరాతుల్ అవాయిల్ వ ముసామిరతుల్ అవాఖిర్”, పేజీ79.
24. ముల్లా అలీ ఖారీ, గ్రంథం “షర్హు షిఫా”, భాగం1, పేజీ151.
25. నిషాన్ చీ జాదెహ్, గ్రంథం “మిరాతుల్ కాయినాత్”, భాగం1, పేజీ382.
26. అలీ ఇబ్నె బుర్హానుద్దీన్ హలబీ షాఫెయీ, గ్రంథం “ఇన్సానుల్ ఉయూన్”(సీరయె హలబియ్యహ్), భాగం3, పేజీ367.
27. బాక్సీరె హజ్రమీ, గ్రంథం “మసీలతుల్ మాల్ బి జిక్రి ఫస్లిల్ మాల్”, పేజీ145.
28. అబ్దుల్ హఖ్ ఇబ్నె సైఫుద్దీన్ దహ్లవీ, గ్రంథం “మదారిజున్నుబువ్వహ్”, భాగం2, పేజీ531.
29. ముహమ్మద్ దారా షుకూహ్ హనఫీ ఖాదరీ, గ్రంథం “సకీనతుల్ ఔలియా”, పేజీ87.
30. ముహమ్మద్ ఇబ్నె ఇస్మాయీల్ ఇబ్నె సలాహుల్ అమీర్ కుహ్లానీ సన్ఆనీ, గ్రంథం “అల్ రౌజతున్నదియ్యహ్”, పేజీ5.
31. ముహమ్మద్ సాలెహ్ ఇబ్నె అబ్దుల్లాహ్ కష్ఫీ తిర్మిజీ అక్బర్ ఆబాదీ, గ్రంథం “మనాఖిబు ముర్తజవీ”, పేజీ87.
32. షాహ్ వలీయ్యుల్లాహ్ దహ్లవీ, గ్రంథం “ఇజాలతుల్ ఖిఫా”, భాగం2, పేజీ251.
33. మౌలవీ ముహమ్మద్ ముబీన్ లఖ్నవీ, గ్రంథం “వసీలతున్నజాహ్”, పేజీ60.
34. ముహమ్మద్ షరీఫ్ ఖాన్ షర్వానీ, గ్రంథం “చౌథీ కితాబ్”, పేజీ123.
35. ముహమ్మద్ అలీ ఇబ్నె ముహమ్మద్ ఫాజిల్, గ్రంథం “మఅదనుస్సులహా”, పేజీ26.
36. హసన్ ఇబ్నె అమానుల్లాహ్ మౌలవీ అజీమ్ ఆబాదీ హిందీ, గ్రంథం “తజ్హీజుల్ జైష్”, పేజీ110.
37. సద్రుద్దీన్ అహ్మద్ బర్దవానీ, గ్రంథం “వాయిహుల్ ముస్తఫా”, పేజీ10.
38. మౌలవీ సదీఖ్ ఇబ్నె హసనె హనఫీ సూఫీ, గ్రంథం “తక్రీముల్ మొమినీన్ బెతఖ్వీము మనాఖిబిల్ ఖులఫా”, పేజీ99.
39. సయ్యద్ మొమిన్ షిబ్లంజీ, గ్రంథం “నూర్ అబ్సార్”, పేజీ76.
40. అలూసీ బగ్దాదీ, గ్రంథం “గాయతుల్ మవాయిజ్”, భాగం2, పేజీ89.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8