గురు, 01/25/2024 - 14:09
మూర్ఖుడితో సహవాసం వల్ల ఏమి జరుగుతుంది అన్న విషయం పై ఇమామ్ అలీ(అ.స) యొక్క హదీస్ నిదర్శనం...
ఇమామ్ అలీ(అ.స) ఉల్లేఖనం
మూర్ఖుడితో సహవాసం నుండి దూరంగా ఉండు., ఎందుకంటే అతడు నీకు లాభాన్ని చేకూర్చాలనుకుంటాడు, కాని నష్టాన్ని కలిగిస్తాడు.
(మీజానుల్ హిక్మహ్, భాగం6, పేజీ201)
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి