శని, 02/10/2024 - 07:32
దైవప్రవక్తల పట్ల వ్యతిరేకతకు కారణం
దైవప్రవక్తల పట్ల వ్యతిరేకతకు కారణం
“...వారి వద్దకు ప్రవక్తలను పంపాము. కాని వారి మనోభీష్టానికి విరుద్ధమైన ఆదేశాలను ప్రవక్తలు వారి వద్దకు తీసుకువచ్చినప్పుడల్లా వారు ప్రవక్తలలో కొందరిని ధిక్కరించారు, మరికొందరిని హత్య చేస్తూ ఉన్నారు”
[మాయిదహ్ సూరహ్:70].
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి