శని, 02/24/2024 - 15:40
మునాఫిఖీనుల రోగం మన హృదయాలలో రాకుండా చూసుకోవడం చాలా అవసరం!...
మునాఫిఖీనుల రోగం మన హృదయాలలో రాకుండా చూసుకోవడం చాలా అవసరం!
కపటవర్తనుల హృదయాలలో రోగం ఉంది. ఆ రోగాన్ని అల్లాహ్ మరింతగా పెంచాడు. ఇంకా, వారు చెప్పే అబద్ధం మూలంగా వారి కొరకు వ్యధాభరితమయిన శిక్ష ఉంది. (బఖరహ్ 10)
فِي قُلُوبِهِمْ مَرَضٌ فَزَادَهُمُ اللَّهُ مَرَضًا وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْذِبُونَ
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి