బీబీ ఆమినహ్[అ.స]

ఆది, 12/10/2017 - 08:23

.ఆమినహ్ బింతె వహబ్ ఇబ్నె అబ్దె మునాఫ్ ఇబ్నె జొహ్రహ్ ఇబ్నె కలాబ్ ఇబ్నె ముర్రహ్.

ఆమెనహ్

దైవప్రవక్త[స.అ] యొక్క తల్లి యొక్క పూర్వీకుల వివరణ పలు చరిత్ర పుస్తకాల ఉల్లేఖన ప్రకారంగా ఇలా చెప్పవచ్చు:
దైవప్రవక్త[స.అ] పూర్వీకులైన జనాబె అద్నాన్[అ.స] నుండి క్రిందికి వస్తే జనాబె కలాబ్[అ.స] వరకు అనగ జనాబె అద్నాన్[అ.స] → జనాబె మఅద్[అ.స] → జనాబె నీజార్[అ.స] → జనాబె ముజర్[అ.స] → జనాబె ఇల్యాస్[అ.స] → జనాబె అమర్[అ.స] → జనాబె ఖుజైమా[అ.స] → జనాబె కనాన్[అ.స] → జనాబె నస్‌ర్[అ.స] → జనాబె మాలిక్[అ.స] → జనాబె ఫెహ్‌ర్ → జనాబె గాలిబ్‌[అ.స] → జనాబె లువయ్[అ.స] → జనాబె కఅబ్‌[అ.స] → జనాబె ముర్రహ్‌[అ.స] → జనాబె కలాబ్‌[అ.స]. ఆ తరువాత చరిత్రలో ఇలా ఉంది జనాబె కలాబ్‌[అ.స]కు ఇద్దరు కుమారులు 1. జొహ్రహ్ 2. ఖుసా. ఖుసా, దైవప్రవక్త[స.అ] యొక్క తండ్రి తరపు పితామహులు. జొహ్రహ్, దైవప్రవక్త[స.అ] యొక్క తల్లి తరపు పితామహులు. అనగ జనాబె కలాబ్‌[అ.స] → జనాబె జొహ్రహ్[అ.స] → జనాబె అబ్‌దెమునాఫ్‌[అ.స] → జనాబె వహబ్[అ.స] → జనాబె ఆమినహ్[అ.స] → దైవప్రవక్త ముహమ్మద్[స.అ].[ముంతహల్ ఆమాల్, దైవప్రవక్త[అ.స] పూర్వీకులకు సంబంధించిన అధ్యాయంలో].
జనాబె ఆమినహ్[అ.స] యొక్క తల్లి పేరు బర్రహ్, ఈమె అబ్దుల్ ఇజ్జ్ ఇబ్నె ఉస్మాన్ ఇబ్నె అబ్దుద్దార్ ఇబ్నె ఖుసా ఇబ్నె కలాబ్.
ఈ విషయాన్నీంటి ద్వార తెలిసే విషయమేమిటంటే వీరందరూ ఒకే వంశానికి చెందిన వారు. మరియు ఏకేశ్వరవాదులు.

రిఫ్రెన్స్
షేక్ అబ్బాస్ ఖుమ్మి, ముంతహల్ ఆమాల్, దైవప్రవక్త[అ.స] పూర్వీకులకు సంబంధించిన అధ్యాయంలో

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5