ఆరాధన ఎందుకు

గురు, 07/05/2018 - 07:29

అల్లాహ్ నే ఎందుకు ఆరాధించాలి అన్న విషయాన్ని వివరిస్తున్న ఖుర్ఆన్ ఆయత్లు.

ఆరాధన ఎందుకు

ఎందుకు అల్లాహ్ ను ఆరాధించాలి అన్న విషయాన్ని ఖుర్ఆన్ వివిధ విధాలుగా వివరించింది. అవి:
1. అల్లాహ్ యే ఆరాధనకు అర్హుడు: "నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి"[అంబియా25]
2. అల్లాహ్ యే సృష్టికర్త: ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి.[బఖరహ్ 21]
3. అల్లాహ్ యే ఆకలిని దూరం చేస్తాడు: వారు ఈ (కాబా) గృహం యొక్క ప్రభువునే ఆరాధించాలి. ఆయనే వారికి ఆకలిగొన్నప్పుడు అన్నం పెట్టాడు. భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు.[ఖురైష్:3,4]
అల్లాహ్ యే ఆరాధనకు అర్హుడు, అల్లాహ్ యే సృష్టికర్త, అల్లాహ్ యే ఆకలిని దూరం చేస్తాడు మరియు అల్లాహ్ యే భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 31