జుముఅహ్ సూరహ్

బుధ, 02/28/2018 - 19:32

.పవిత్ర ఖుర్ఆన్ యొక్క 62వ సూరహ్ పేరు “జుముఅహ్” దాని గురించి సంక్షిప్త వివరణ.

జుముఅహ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 62వ సూరహ్ ఇది. “జుముఅహ్” అనగ శుక్రవారం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని 9వ ఆయత్. ఈ సూరహ్ లో “జుముఅహ్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 1 సారి వచ్చింది. ఈ సూరహ్ లో 11 ఆయత్‍లు, 177 పదాలు మరియు 768 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 12 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మదీనహ్ లో అవతరించబడింది. దీని కన్నా ముందు “సఫ్” సూరహ్ మరియు దీని తరువాత “ఫత్హ్” సూరహ్ అవతరించబడ్డాయి. “జుముఅహ్” సూరహ్ నామకరణానికి కారణం ఇందులో “జుమా నమాజ్” ఆదేశం ఉంది. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరే సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ప్రతీ విశ్వాసి పై “జుముఅహ్” మరియు “అఅలా” సూరహ్ లను ప్రతీరాత్రి పఠించడం మరియు శుక్రవారం నాడు “జుముఅహ్” మరియు “మునాఫిఖూన్” సూరహ్ లను పఠించాలి విధి. ఒకవేళ అతను ఇలా చేస్తే అతను దైవప్రవక్త[స.అ] అమలు పరిచిన దానిని చేసినట్లు. అతని పుణ్యం మరియు ప్రతిఫలం అల్లాహ్ పై ఉన్నాయి ఆయన అతనికి స్వర్గం ప్రసాదిస్తాడు”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ5].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ5.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18