తగాబున్ సూరహ్

బుధ, 02/28/2018 - 19:42

పవిత్ర ఖుర్ఆన్ యొక్క 64వ సూరహ్ అయిన “తగాబున్” గురించి సంక్షిప్త వివరణ.

తగాబున్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 64వ సూరహ్ ఇది. “తగాబున్” “గబన్” అను పదం నుండి వచ్చిన పదం. అనగ నష్టం, హాని. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని 9వ ఆయత్. ఈ సూరహ్ లో “తగాబున్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 1 సారి వచ్చింది. ఈ సూరహ్ లో 18 ఆయత్‍లు, 242 పదాలు మరియు 1091 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 20 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మదీనహ్ లో అవతరించబడింది. దీని కన్నా ముందు “తహ్రీమ్” సూరహ్ మరియు దీని తరువాత “సఫ్” సూరహ్ అవతరించబడ్డాయి. “తగాబున్” సూరహ్ నామకరణానికి కారణం ఇందులో “యౌమ్ అల్ తగాబున్” అను పదం ఉండడం. “యౌమ్ అల్ తగాబున్” అనగ చెడు చేసేవారి కొరకు నష్టం కలిగే రోజు. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరే సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే వాజిబ్ నమాజులలో “తగాబున్” సూరహ్ ను పఠిస్తారో ప్రళయం నాడు ఈ సూరహ్ అతని కోసం సిఫారసు గలదిగా, సాక్ష్యంగా మారుతుంది. దానిని పఠించినవాడు స్వర్గంలో ప్రవేశించనంత వరకు అతని నుండి దూరం కాదు.”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ27].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ27.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15