ఇన్సాన్ సూరహ్

మంగళ, 03/27/2018 - 10:27

పవిత్ర ఖుర్ఆన్ యొక్క 76వ సూరహ్ అయిన “ఇన్సాన్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఇన్సాన్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 76వ సూరహ్ ఇది. “ఇన్సాన్” అనగ మనిషి. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “ఇన్సాన్” అను పదం 2 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 65 సార్లు వచ్చింది. ఈ సూరహ్ లో 31 ఆయత్‍లు, 243 పదాలు మరియు 1089 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 5 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మదీనహ్ లో అవతరించబడింది. దీని కన్నా ముందు “రహ్మాన్” సూరహ్ మరియు దీని తరువాత “తలాఖ్” సూరహ్ అవతరించబడ్డాయి. “ఖియామత్” సూరహ్ ను “దహ్ర్”, “హల్ అతా” మరియు “అబ్రార్” అని కూడా అంటారు. “ఇన్సాన్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ లో మొదటి ఆయత్ లో “ఇన్సాన్” అన్న పదం ఉండడం. అహ్లెబైత్[అ.స]ల ప్రతిష్టతను వెల్లడిస్తూ అవతరించబడ్డ సూరహ్ ఇది. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] ఇలా ప్రవచించారు “ఎవరైతే ప్రతీ గురువారం సూర్యోదయం కన్న ముందు “ఇన్సాన్” సూరహ్ ను పఠిస్తారో అల్లాహ్ అతని వివాహం “హూరుల్ ఈన్”తో చేస్తాడు.[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ206].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ206.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 32