ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స] యహ్యా ఇబ్నె అక్సమ్ వచనానుసారం

బుధ, 03/28/2018 - 07:49

ఖాజీ యహ్యా ఇబ్నె అక్సమ్ అంగీరణ

ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స] యహ్యా ఇబ్నె అక్సమ్ వచనానుసారం

“ఖాజీ యహ్యా ఇబ్నె అక్సమ్”, ఇతను దైవప్రవక్త[స.అ] వంశం పట్ల వైరంగల వారిలో ఒకడు, వివిధ సందర్భాలలో మరియు “ఖలీఫయే అబ్బాసీ” మరియు “బనీఅబ్బాస్” పెద్దల సమక్షంలో 9 సంవత్సరాల వయసు గల ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స] చేతుల్లో ఓడిపోయాడు. అతడు ఇలా ప్రవచించెను: ఒకరోజు నేను దైవప్రవక్త[స.అ] సమాధి వద్ద ఇమామ్ జవాద్[అ.స]ను చూశాను, అతనితో వివిధ సమస్య గురించి సంభాషించాను అతను అన్నీంటికి జవాబిచ్చారు. అతనితో “అల్లాహ్ సాక్షిగా! నేను మీతో ఒకటడగాలనుకుంటున్నాను కాని సిగ్గు పడుతున్నాను” అని అన్నాను. ఇమామ్ ఇలా అన్నారు: “నీ ప్రశ్న నీ నోటి నుండి రాకుండానే నేను నీకు జవాబిస్తాను; “నీవు ఇమామ్ ఎవరూ?” అని అడగాలనుకున్నావు”. “అల్లాహ్ సాక్షిగా! అవును నేను ఇదే అడగాలనుకున్నాను”, అన్నాను. అప్పుడు ఇలా అన్నారు: “నేనే ఇమామ్ ను”. “మీ ఈ వ్యాజ్యం పై ఏదైనా నిదర్శనం ఉందా?” అని అడిగాను. అప్పుడు ఇమామ్ చేతిలో ఉన్న కర్ర మాట్లాడడం మొదలుపెట్టింది అది ఇలా అంది: “ఇతను నా స్వామి మరియు అల్లాహ్ యొక్క హుజ్జత్”.

రిఫ్రెన్స్
షేఖ్ కులైనీ, ఉసూలె కాఫీ, భాగం1, పేజీ353.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10