ఇమాం మొహమ్మద్ తఖి[అ.స] సువర్ణ సూక్తులు

బుధ, 03/28/2018 - 19:04

ఇమాం మొహమ్మద్ తఖి[అ.స] యొక్క ప్రవచనాలలో కేవలం కొన్నింటిని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.

ఇమాం మొహమ్మద్ తఖి[అ.స] సువర్ణ సూక్తులు

قالَ الإمام الجواد عليه ‌السلام: مَنِ اسْتَحْسَنَ قَبيحاً كانَ شَريكاً فيهِ
“ఎవరైతే చెడుకు మద్దతు పలుకుతారో వారు కూడా దానిలో[ఆ పాపంలో] భాగ్యస్వామ్యులే”.
قالَ الإمام الجواد عليه‌السلام: لَوْ سَكَتَ الْجاهِلُ مَا اخْتَلَفَ النّاسُ
“ఎప్పుడైతే మూర్ఖులు మౌనంగా ఉంటారో ప్రజల మధ్య విరోధాలు చోటు చేసుకోవు”.
قالَ الإمام الجواد عليه السلام : التَّوْبَةُ عَلي أرْبَع دَعائِم: نَدَمٌ بِالْقَلْبِ، وَاسْتِغْفارٌ بِاللِّسانِ، وَ عَمَلٌ بِالْجَوارِحِ، وَ عَزْمٌ أنْ لايَعُودَ
మీ తౌబా[పస్చాత్తాపం] అంగీకరింపబడడానికి నాలుగు షరతులు ఉన్నాయి:
ఒకటి: మనస్సులో పస్చాత్తాప భావన కలిగి ఉండటం,రెండు;నోటితో క్షమాపణ కోరటం[ఆ అల్లాహ్ సన్నిధిలో],మూడు:పాపం యొక్క పరిహారం చెల్లించటం[అల్లాహ్ లేదా తన దాసుల హక్కులో అన్యయానికి పాల్పడితే వాటిని పూర్తి చేయటం],నాలుగు:ఆ పాపం మరలా పునరావృతం కాదని ద్రుఢంగా నిశ్చయించుకోవటం.
قالَ الإمام الجواد عليه السلام:مَنْ زارَ قَبْرَ أخيهِ الْمُؤْمِنِ فَجَلَسَ عِنْدَ قَبْرِهِ وَاسْتَقْبَلَ الْقِبْلَةَ وَ وَضَعَ يَدَهُ عَلَي الْقَبْرِ وَقَرَءَ ’’إنّاأنْزَلْناهُ في لَيْلَةِ الْقَدْرِ‘‘ سَبْعَ مَرّات، أمِنَ مِنَ الْفَزَعِ الاْكْبَرِ
“ ఏ వ్యక్తి అయితే తన సోదరుని సమాధి వద్దకు వెళ్ళి ఖిబ్లా వైపునకు తిరిగి తన చేతిని ఆ చనిపోయిన వ్యక్తి సమాధిపై పెట్టి ఏడు సార్లు సూరయె ఖద్ర్ ను పఠిస్తాడో అతడు పరలోకపు కష్టాల నుండి అల్లాహ్ శరనులో ఉంటాడు”.
قالَ الإمام الجواد عليه‌السلام: نِعْمَةٌ لاتُشْكَرُ كَسِيَّئَةٍ لاتُغْفَرُ
“ఏ అల్లాహ్ అనుగ్రహానికి అయితే కృతజ్ఞత తెలుపలేదో అది ఆ అల్లాహ్ క్షమించని పాపంతో సమానం”.

రెఫరెన్స్
బిహారుల్ అన్వార్, 5వ భాగం, పేజీ నం:82. 75వ భాగం, పేజీ నం:81. 75వ భాగం, పేజీ నం:364. ఇర్షాదుల్ ఖులూబ్, పేజీ నం:160.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16