ముర్సలాత్ సూరహ్

గురు, 04/05/2018 - 04:52

అల్లాహ్ తరుపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 77వ సూరహ్ అయిన “ముర్సలాత్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

మర్సలాత్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 77వ సూరహ్ ఇది. “ముర్సలాత్” అనగ పంపబడ్డ. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “ముర్సలాత్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 1 సారి వచ్చింది. ఈ సూరహ్ లో 50 ఆయత్‍లు, 181 పదాలు మరియు 841 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “హుమజహ్” సూరహ్ మరియు దీని తరువాత “ఖాఫ్” సూరహ్ అవతరించబడ్డాయి. “ముర్సలాత్” సూరహ్ ను “ఉరఫ్” అని కూడా అంటారు. “ముర్సలాత్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ లో మొదటి ఆయత్ లో “ముర్సలాత్” అన్న పదం ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు “ముర్సలాత్ సూరహ్ ను పఠించిన వ్యక్తిని అల్లాహ్ ప్రళయం నాడు హజ్రత్ ముహమ్మద్[స.అ]తో పాటు లెపబడతాడు”.[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ227].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ227.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
20 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11