తక్వీర్ సూరహ్

సోమ, 04/09/2018 - 15:24

పవిత్ర ఖుర్ఆన్ యొక్క 81వ సూరహ్ అయిన “తక్వీర్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

తక్వీర్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 81వ సూరహ్ ఇది. “తక్వీర్” అనగ చిక్కుగల లేదా చీకటియైన. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “తక్వీర్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో కూడా 1 సారి వచ్చింది. ఈ సూరహ్ లో 29 ఆయత్‍లు, 104 పదాలు మరియు 434 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి వచ్చింది. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “మసద్” సూరహ్ మరియు దీని తరువాత “అఅలా” సూరహ్ అవతరించబడ్డాయి. “తక్వీర్” సూరహ్ ను “కువ్విరత్” అని కూడా అంటారు. “తక్వీర్” సూరహ్ నామకరణానికి కారణం “తక్వీర్” పదం “కువ్విరత్” పదం నుండి తీసుకోబడడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు “ఏ వ్యక్తి అయితే ప్రళయం నాడు అతడి కళ్ళు నన్ను చూడలని అనుకుంటాడో అతడు “తక్వీర్” సూరహ్ ను పఠించాలి”.[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ273].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ273.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18