.చెప్పే వారిని బట్టి చెప్పబడేవారి గురించి తెలుస్తుంది వారు ఎంత ప్రాముఖ్యతగలవారోనని.
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇమామ్ హుసైన్[అ.స] దర్శనం గురించి ఇలా ప్రవచించారు:
مَنْ أَرَادَ اللَّهُ بِهِ الْخَيْرَ قَذَفَ فِي قَلْبِهِ حُبَّ الْحُسَيْنِ )ع (وَ حُبَّ زِيَارَتِهِ وَ مَنْ أَرَادَ اللَّهُ بِهِ السُّوءَ قَذَفَ فِي قَلْبِهِ بُغْضَ الْحُسَيْنِ وَ بُغْضَ زِيَارَتِهِ
అనువాదం: "అల్లాహ్ ఎవరికైనా మంచి చేయాలనుకుంటే అతని హృదయంలో హుసైన్[అ.స] పట్ల మరియు అతని దర్శనం పట్ల ప్రేమను వేస్తాడు. (మరి అదే ఒకవేళ) అల్లాహ్ ఎవరికైనా చెడు చేయాలనుకుంటే అతడి మనసులో హుసైన్[అ.స] పట్ల మరియ అతని దర్శనం పట్ల ద్వేషాన్ని వేస్తాడు".[కామిలుజ్జియారాత్, పేజీ142].
“జైద్ బిన్ షహ్హామ్” ఇలా అన్నారు: నేను ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] వద్దకు వెళ్ళినప్పు “ఇమామ్ హుసైన్[అ.స] దర్శనం యొక్క ప్రతిఫలమేమిటి?” అని అడిగాను. ఇమామ్ ఇలా అన్నారు: “كَمَنْ زَارَ اللَّهَ فِي عَرْشِهِ అతను నింగిలో అల్లాహ్ ను దర్శించుకున్నట్లే” నేను ఇలా అన్నాను: అయితే మీలో మిగిలిన వారి దర్శనం యొక్క ప్రతిఫలం? ఇమామ్ ఇలా అన్నారు: “كَمَنْ زَارَ رَسُولَ اللَّهِ صلى الله عليه وآله అతను దైవప్రవక్త[స.అ]ను దర్శించుకున్నట్లే.[బిహారుల్ అన్వార్, భాగం97, పేజీ119].
రిఫ్రెన్స్
కామిలుజ్జియారాత్, పేజీ142
బిహారుల్ అన్వార్, అల్లామా మజ్లిసీ, దారుల్ అహ్యాయిత్తురాస్, 1403.
వ్యాఖ్యలు
Mashaallah
shukriya...
Jazakallah
shukriya ....
Jazakallah
Shukriya... jazakallah aizan.
MashaAllah...
Mashaallah
Mashallah...
Jazakallah
Mashallah
Mashallah
Aap sab ka tahe dil Shukriya, Iltemase dua....
వ్యాఖ్యానించండి