ఇమాం మెహ్ది[అ.స] సూక్తులు

గురు, 05/03/2018 - 10:20

చివరి ఉత్తరాధికారి అయిన ఇమాం మెహ్ది[అ.స] యొక్క సువర్ణసూక్తులు.

ఇమాం మెహ్ది[అ.స] సూక్తులు

ఇమాం మెహ్ది[అ.స] సువర్ణసూక్తులు:
1. మీలో ప్రతీ ఒక్కరు ఏ పనులైతే మా ప్రేమకు దగ్గర చేస్తాయో ఆ పనులను చేయండి మరియు ఏ పనులైతే మమ్మల్ని కోపం మరియు కలత చెందేలా చేస్తాయో వాటి నుండి దూరంగా ఉండండి.
2. మేము మిమ్మల్ని పరిశుధ్ధపరచడానికే మీ ధనాన్ని స్వీకరిస్తాము.
3. నేను మీ జీవితపు సంఘటనల నుండి నిర్లక్ష్యంగా లేను[నాకు అన్ని తెలుసు] మరియు మీ జ్ఞాపకాలను విస్మరించేవాడను కాను.
4. నేను [ఆ దేవుని] చివరి ఉత్తరాధికారిని ఆ దేవుడు నా మూలనే మావారి,మా అనుచరుల వారి యొక్క కష్టాలను వారి నుండి దూరం చేస్తాడు.
5. గైబత్ సమయంలో[నా అద్రుస్య కాలంలో] నా ఉనికి యొక్క ప్రయోజనం సూర్యుని మాదిరిగా ఉంటుంది,ఏ విధంగా అయితే సూర్యుడు మబ్బుల వెనుక ఉంటాడు కానీ లోకానికి ప్రయొజనాన్ని కలిగిస్తుంటాడు (అదే విధంగా నా ఉనికి కూడా అదృశ్యమనే  మబ్బులో ఉండి కూడా ఈ లోకానికి ప్రయోజనాన్ని కలిగిస్తుంది).

రెఫరెన్స్
ఎహ్తెజాజె తబర్సి,పేజీ నం:468,కమాలుద్దీన్,2వ భాగం,పేజీ నం:484,బిహారుల్ అన్వార్,78వ భాగం,పేజీ నం:380,52వ భాగం,పేజీ నం:30.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9