ఉపవాసాలు ఉండటం విధి

గురు, 05/24/2018 - 08:58

ఉపవాసం దీక్షలను అల్లాహ్ ఖుర్ఆన్ లో ఏక్కడ ప్రస్తావించాడు మరియు ఉపవాసాలు ఎట్టిపరిస్థితిలో కూడా ఉండటం అవసరమా అన్న విషయాల వివరణ.

ఉపవాసాలు ఉండటం విధి

ఉపవాసాలు విధిగా నిర్ధారించబడ్డాయి మరియు వాటి అహ్కాములను అల్లాహ్ తన పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ లో ప్రవచించెను: “ఓ విశ్వాసులారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది – మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది” అదీ లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగానో, ప్రయాణీకులుగానో ఉన్నవారు ఆ ఉపవాసాల లెక్క ఇతర దినాలలో పూర్తి చేసుకోవాలి. స్థోమత ఉన్న వారు (ఉపవాసం పాటించకపోయినందుకు) పరిహారంగా ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. కాని ఎవరైనా స్వచ్ఛందంగా ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే, అది వారికే మేలు. మీరు గ్రంహించ గలిగితే ఉపవాసం ఉండటమే మీ కొరకు శ్రేయస్కరం.[బఖరహ్:183,184]

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by MA Baig on

Mashallah.....
Allah salamat rakhe is vilayat team Ko.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 16 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16