మసద్ సూరహ్

శని, 05/26/2018 - 08:50
మసద్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 110వ సూరహ్ ఇది. “మసద్” అనగా త్రాడు. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని ఐదవ ఆయత్. ఈ సూరహ్ లో “నస్ర్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 1 సారి వచ్చింది. ఈ సూరహ్ లో 5 ఆయత్‍లు, 23 పదాలు మరియు 81 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “హంద్” సూరహ్ మరియు దీని తరువాత “తక్వీర్” సూరహ్ అవతరించబడింది. ఈ సూరహ్ ను “మసద్” కాకుండా “అబూలహబ్” మరియు “తబ్బత్” అని కూడా అంటారు. “మసద్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ చివరి ఆయత్ లో “మసద్” అన్న పదం ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించెను “మసద్” సూరహ్ ను పఠించేవాడిని మరియు అబూలహబ్ ను అల్లాహ్ ఒకే స్థానంలో ఉంచడని నేను భావిస్తున్నాను.”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ474].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ474.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10