నిసా సూరహ్

ఆది, 10/29/2017 - 06:12

.నిసా సూరహ్ ఖుర్ఆన్ యొక్క నాలుగొవ సూరా. దాని గురించి సంక్షిప్త వివరణ.

నిసా సూరహ్

ఖుర్ఆన్ యొక్క నాలుగొవ సూరా ఇది. నిసా అనగ స్త్రీలు. ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాకు చెందిన మొట్టమొదటి ఆయతే. ఈ సూరాలో నిసా అను పదం 20 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 57 సార్లు వచ్చింది. ఈ సూరాలో 176 ఆయత్
లు, 3763 పదాలు మరియు 16328 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో అల్లాహ్ పదం 228 సార్లు వచ్చింది. ఈ సూరా మదీనాలో అవతరించబడింది. దీని కన్నా ముందు ముమ్‏తహినహ్ సూరా మరియు దీని తరువాత జిల్‏జాల్ సూరా అవతరించబడ్డాయి. దీని పేరు నిసా అని పెట్టడానికి కారణం అందులో స్త్రీలకు సంబంధించిన అహ్కాముల వివరణ. ఇతర సూరాలలో కన్న నిసా పదం ఈ సూరాలోనే ఎక్కువగా ఉంది. దైవప్రవక్త[స.అ] యొక్క అసలైన ఉత్తరాధికారి హజ్రత్ అలీ[అ.స] ఈ సూరా గురించి ఇలా ప్రవచించారు ఈ సూరాను శుక్రవారం రోజున పఠించిన వారు సమాధి పరిక్ష నుండి రక్షణలో ఉంటాడు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10